30-06-2013 న సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రాన్ని సందర్శించిన రచయితలు, సినీ కళాకారులు శ్రీ గొ్ల్లపూడి మారుతీరావు గారు, శ్రీ తనికెళ్ళ భరణి గారు.
13-11-2013 న సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రాన్ని సందర్శించిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు గౌరవ న్యాయమూర్తులు శ్రీ జస్టిస్‌ చంద్రకుమార్‌ గారు. చిత్రంలో జానమద్ది విజయభాస్కర్‌ గారు, కులసచివులు ఆచార్య టి.వాసంతి గారు.
11-05-2014 న సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రాన్ని సందర్శించిన ప్రాచ్య లిఖిత భాండాగారం సంచాలకులు ఆచార్య శ్రీపాద సుబ్రహ్మణ్యం గారు, చిత్రంలో విద్వాన్‌ కట్టా నరసింహులు గారు, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గారు, శ్రీ సి.శివారెడ్డి గారు.
09-08-2014 న సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రాన్ని సందర్శించిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు పూర్వ గౌరవ న్యాయమూర్తులు శ్రీ ఎం.వెంకటేశ్వరరెడ్డి గారు.
08.09.2014న బ్రౌన్‌ గ్రంథాలయాన్ని సందర్శించిన రాష్ట్ర విద్యాశాఖ కమీషనర్‌ శ్రీమతి ఉషారాణి గారు.
19.10.2014 - డా. జానమద్ది హనుమచ్ఛాస్త్రి విగ్రహావిష్కరణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ గారి బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం సందర్శన.