ప్రచురణలు :

  • సి.పి.బ్రౌన్‌ ద్విశతాబ్ది ఉత్సవాల సంచిక - నవంబర్‌ 1998.
  • మెకంజీ కైఫీయత్తులు - మొదటి సంపుటం - నవంబర్‌ 2002.
  • మొండిగోడల నుండి మహాసౌధందాకా(సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధనకేంద్రం అభివృద్ధి చరిత్ర) - అక్టోబర్‌ 2005.
  • మెకంజీ కైఫీయత్తులు - రెండవ సంపుటం - జనవరి 2006.
  • మెకంజీ కైఫీయత్తులు - మూడవ సంపుటం - ఆగష్టు 2006.
  • మెకంజీ కైఫీయత్తులు - నాల్గవ సంపుటం - మార్చి 2007.
  • మెకంజీ కైఫీయత్తులు - ఐదవ సంపుటం - డిసెంబర్‌‌ 2007.
  • మెకంజీ కైఫీయత్తులు - ఆరవ సంపుటం - నవంబర్‌ 2012.
  • వేమన(వేమనపైన వచ్చిన విమర్శ వ్యాసాల సంకలనం) - జనవరి 2013.
  • మెకంజీ కైఫీయత్తులు - ఏడవ సంపుటం - నవంబర్‌ 2013.
  • వేమన-2 (వేమనపైన వచ్చిన విమర్శ వ్యాసాల సంకలనం) - డిసెంబర్‌ 2013.
  • వసి.పి.బ్రౌన్‌ (సి.పి.బ్రౌన్‌ ఫై వచ్చిన విమర్శ వ్యాసాల సంకలనం ) - డిసెంబర్‌ 2013.

సదస్సుల నిర్వహణ

  • 26,27.01.2006 వేమన తాత్వికతపై జాతీయ సదస్సు.
  • 30.01.2006 వేమన జయంతి.
  • 23,24.01.2009 వేమన-పునర్మూల్యాంకనంపై జాతీయ సదస్సు.
  • 11,12.02.2009 సంస్కరణవాదకవి-అన్నమయ్యపై జాతీయ సదస్సు (టి.టి.డి.వారి సహకారంతో).
  • 06.03.2009 గడియారం వేంకటశేషశాస్త్రి జయంతి, రాచమల్లు రామచంద్రారెడ్డి జయంతి.
  • 16,17.07.2009 పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి తాత్వికతపై జాతీయ సదస్సు.
  • 21.02.2010 ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 162 వ వర్ధంతి.
  • 21.08.2010 తెలుగు భాషా దినోత్సవసందర్భంగా కవిసమ్మేళనం.
  • 26,27.08.2011 తెలుగు సాహిత్య విమర్శ-భావజాల అధ్యయనంపై జాతీయ సదస్సు (సాహిత్య అకాడమీ సహకారంతో).
  • 04.12.2011 పుట్టపర్తి నారాయణాచార్య సాహిత్యంపై సదస్సు.
  • 11,12.12.2011 తెలుగు నాటకరంగంపై జాతీయసదస్సు.
  • 22.12.2012 రాయలసీమ సాహిత్యం-స్థానికతపై సింపోజియమ్‌(సాహిత్య అకాడమీ సహకారంతో).
  • 22.02.2013 ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 165 వ వర్ధంతి.
  • 28.03.2013 పుట్టపర్తి నారాయణాచార్య శతజయంతి.
  • 27.10.2013 పుట్టపర్తి నారాయణాచార్య శతజయంతి సందర్భంగా సింపోజియమ్‌ (సాహిత్య అకాడమీ సహకారంతో).
  • 10.11.2013 సి.పి.బ్రౌన్‌ 215 వ జయంతి ఉత్సవం.
  • 06-03-2014 న డా.జానమద్ది హనుమచ్ఛాస్త్రి గారికి శ్రద్ధాంజలి కార్యక్రమం.
  • 20-04-2014 న డా.పి.సంజీవమ్మ, డా.టి.మాచిరెడ్డి గార్లు సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రంలో స్థాపించిన 'అభ్యుదయ సాహిత్యోపన్యాసాలు' ప్రారంభ సమావేశం.
  • 8-9-2014 న వాల్మీకి జయంతి కార్యక్రమం.
  • 10-9-2014 న విశ్వనాథసత్యనారాయణ 119వ జయంతి కార్యక్రమం.
  • 19.10.2014 - డా. జానమద్ది హనుమచ్ఛాస్త్రి విగ్రహావిష్కరణ.
  • 19.10.2014 -డా. జానమద్ది హనుమచ్ఛాస్త్రి స్మారక పురస్కార ప్రదానోత్సవం.
  • 09.11.2014 సి.పి.బ్రౌన్‌ 216 వ జయంతి ఉత్సవం.
  • 15.11.2014 దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి 117వ జయంతి .

నెల నెలా మనజిల్లా సాహిత్యం

ప్రతినెలా ఒకరోజు వైయస్సార్‌ జిల్లాకు చెందిన ఒక రచయితమీద ఒక వక్తచేత ప్రసంగాలు ఏర్పాటుచేయబడినవి. ఈ కార్యక్రమం అక్టోబర్‌,2011 లో ప్రారంభించబడినది. ''నెలనెలా మన జిల్లా సాహిత్యం''లో పూర్తైన ప్రసంగాలు

అంశం వక్త తేది
1. సంకుసాల నృసింహకవి ఆచార్య గల్లా చలపతి 23-10-2011
2. అల్లసాని పెద్దన 'మనుచరిత్ర' డా|| కె. వెంకటసుబ్బయ్య 20-11-2011
3. మట్ల అనంతభూపాలుడు: కకుత్‌స్థ విజయం శ్రీ పోతురాజు వెంకటసుబ్బన్న 20-11-2011
4. రామరాజభూషణుడు: వసుచరిత్ర శ్రీ ఎన్‌.సి.రామసుబ్బారెడ్డి 18-12-2011
5. అయ్యలరాజు రామభద్రుడు: రామాభ్యుదయం శ్రీ పి.సుబ్బరాయకవి 18-12-2011
6. వై.సి.వి.రెడ్డి జీవితం, సాహిత్యం శ్రీ శశిశ్రీ 08-01-2012
7. ఆరవేటి శ్రీనివాసులు జీవితం, సాహిత్యం డా|| ఎం.పార్వతి 21-02-2012
8. 'కొత్త చదువు' చక్రవేణు డా|| జి.వి.సాయి ప్రసాద్‌ 21-02-2012
9. అనంత భూపాలుని అష్టదిగ్గజ కవులు విద్వాన్‌ కట్టా నరసింహులు 28-03-2012
10. సాహిత్య విమర్శకుడుగా రా.రా. డా|| తక్కోలు మాచిరెడ్డి 22-04-2012
11. కథా రచయిత, కథా శిల్పద్రష్టగా రా.రా. ఆచార్య మేడిపల్లి రవికుమార్ 22-04-2012
12. మనజిల్లా సాంఘిక నాటకాలు డా|| మూల మల్లికార్జునరెడ్డి 20-05-2012
13. సొదుం జయరాం సాహిత్యం శ్రీ ఎన్‌.దాదాహయత్‌ 24-06-2012
14. సాహిత్య విమర్శకుడుగా సొదుం రామ్మోహన్‌ డా|| పి. సంజీవమ్మ 22-07-2012
15. మనజిల్లా సాంఘిక శతకాలు శ్రీ జింకా సుబ్రహ్మణ్యం 22-07-2012
16. పాలా వెంకటసుబ్బయ్య సాహిత్యం ఆచార్య జి.బాలసుబ్రహ్మణ్యం 25-08-2012
17. నాచన సోమనాథుడు ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు 30-09-2012
18. వేమన శ్రీ కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి 28-10-2012
19. అన్నమయ్య కవిత్వం : సామాజికత డా|| పాలెం వేణుగోపాల్‌ 28-11-2012
20. షేక్‌ బుడన్‌సాహెబ్‌ శ్రీ ఎ.సి.దస్తగిరి 31-12-2012
21. నన్నెచోడుడు డా|| అనుగూరు చంద్రశేఖరరెడ్డి 20-01-2013
22. మొల్ల రామాయణం శ్రీ కుందవరం చంద్రశేఖర 17-02-2013
23. డా|| ఎం.వి.రమణారెడ్డి జీవితం-సాహిత్యం శ్రీ పాలగిరి విశ్వప్రసాద్‌ 17-03-2013
24. రాచమల్లు భైరవకొండారెడ్డి జీవితం-సాహిత్యం డా|| ఎన్‌. రామచంద్ర 28-04-2013
25. కుప్పిరెడ్డి పద్మనాభరెడ్డి జీవితం - సాహిత్యం శ్రీ తవ్వా ఓబులరెడ్డి 19-05-2013
26. డా|| గడియారం వేంకటశేషశాస్త్రి జీవితం-సాహిత్యం డా|| భూతపురి గోపాలకృష్ణశాస్త్రి 23-06-2013
27. డా|| ఎన్‌.రామచంద్ర జీవితం-సాహిత్యం సన్నపురెడ్డి వెంకటరామరెడ్డి 21-07-2013
28. డా|| మల్లెమాల వేణుగోపాలరెడ్డి జీవితం-సాహిత్యం డా||ఆర్‌.రాజేశ్వరమ్మ 31-08-2013
29. మీగడ నరసింహారెడ్డి జీవితం-సాహిత్యం శ్రీ లోకా జగన్నాథశాస్త్రి 22-09-2013
30. డా||భూతపురి సుబ్రహ్మణ్యశర్మ జీవితం-సాహిత్యం శ్రీయలమర్తి మధుసూదన్‌ 19-10-2013
31. డా||సి.వి.సుబ్బన్న శతావధాని జీవితం-సాహిత్యం శ్రీ పాలాది లక్ష్మీకాంతంశ్రేష్ఠి 23-11-2013
32. బ్రౌన్‌శాస్త్రీయం విద్వాన్‌ కట్టా నరసింహులు 29-12-2013
33. పోతురాజు వెంకటసుబ్బన్న జీవితం-సాహిత్యం డా||మూల మల్లికార్జునరెడ్డి 25-01-2014
34. దుర్భాక రాజశేఖర శతావధాని జీవితం-సాహిత్యం డా||జి.వి.సాయిప్రసాద్‌ 23-03-2014
35. సుమతీశతకం శ్రీ గంగనపల్లె వెంకటరమణ 27-04-2014
36. పోతన భాగవత స్థానీయత- సరికొత్త అధ్యయనం విద్వాన్‌ కట్టా నరసింహులు 18-05-2014
37. కవిచౌడప్ప శతకం కె.వి.శివారెడ్డి 22-06-2014
38. జనమంచి శేషాద్రిశర్మ జీవితం-సాహిత్యసందేశం గండ్లూరి దత్తాత్రేయశర్మ 20-07-2014
39. నారు నాగనార్య జీవితం-సాహిత్యం డా|| సి.రంగారెడ్డి 31-08-2014
40. కాండూరు నరసింహాచార్యులు జీవితం-సాహిత్యం శ్రీ పి. సుబ్బరాయుడు 20-09-2014
41. కసిరెడ్డి వేంకటసుబ్బారెడ్డి జీవితం-సాహిత్యం శ్రీ ఎన్సీ.రామసుబ్బారెడ్డి 12-10-2014
42. ఉప్పలపాటి వేంకట నరసయ్య జీవితం-సాహిత్యం డా.గజ్జల వేమనారాయణరెడ్డి 26-11-2014
43. పాలది లక్ష్మికాతశ్రేష జీవితం డా.ఉమ్మత్ లక్ష్మీనారాయణ రెడ్డి 14-12-2014
44. వావిలికాలను సుబ్బారావు జీవితం శ్రీ.కె.కుమార్ స్వామి 21-01-2015
45. అంతటి నరసింహం జీవితం శ్రీ.ఎన్. ఎస్. కలందర్ 22-02-2015
భవిష్యత్‌ ప్రణాళికలు:
  • సమగ్రమైన బాలలగ్రంథాలయ స్థాపన.
  • సి.పి.బ్రౌన్‌ లేఖల ప్రచురణ.
  • వేమన పద్యాలపై సాధికారప్రతి వ్యాఖ్యానంతో ప్రచురణ.
  • శ్రీ పోతులూరి వీరబ్రహ్మంగారి శిష్యుడు సిద్ధయ్య స్వయంగా వ్రాసుకున్నట్లు భావింపబడుతున్న వేమనపద్యప్రతి ప్రచురణ.
  • అముద్రిత తాళపత్రగ్రంథాలైన నాట్యచూడామణి, బ్రహ్మోత్తరఖండాల ప్రచురణ.
  • రాయలసీమ కల్పనాసాహిత్యం-స్థానికపదకోశం ప్రచురణ.
  • 100 మంది రాయలసీమ రచయితలమీద 100 జనరంజక గ్రంథాల ప్రచురణ (ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపబడినది).
 
satta king tw