లక్ష్యం: జ్ఞానార్థులకు, సాహితీప్రియులకు, పరిశోధకులకు, కళాకారులకు, విద్యార్థులకు తాళపత్ర, ముద్రితగ్రంథాల ద్వారా మరియు, సదస్సులు, చర్చాగోష్ఠులద్వారా సేవలందించడం.

ఆశయాలు:

  • పాఠకులకు, మేధోవికసనానికి,విద్వాంసులకు పాండిత్యసంపాదనకు చేదోదు వాదోదుగా ఉండడం.
  • సాహిత్య సాంస్కృతిక మరియు విద్యా గోష్ఠులద్వారా జాతీయతాభావాన్ని, సాంస్కృతిక స్ఫూర్తిని పెంపొందింపచేయడం.
  • సాహిత్యం, కళలు, సంస్కృతి అధ్యయనంలో భాగంగా ప్రసిద్ధ విద్వాంసులతో సదస్సులు నిర్వహించడం.
  • సాహితీగోష్ఠులద్వారా మానవతాస్పృహను కల్గించడం, జ్ఞానసంపదద్వారా జ్ఞానవ్యాప్తికి కృషిచేయటం.
  • సాహితీసాంస్కృతిక సంస్థల కార్యకలాపాలకు వేదిక కల్పించడం.

 
satta king tw