మొత్తం పుస్తకాలు : 65,000
అరుదైన పుస్తకాలు
సంఖ్య గ్రంథ నామము రచయిత ప్రచురణ సం||. పుటలు
1 రాఘవ పాండవ యాదవీయము చిదంబరుడు 1861 140
2 చంపూ రామాయణము భోజుడు 1863 444
3 అమరుక కావ్యము (వ్యాఖ్యా)వేమభూపాలుడు, చెదలవాడ సీతారామశాస్త్రులు 1865 144
4 చంపూ భారతమ్‌ అనంతభట్టు 1865 384
5 మాఘకావ్యము మాఘుడు 1874 182
6 ఋతుసంహారమ్‌ కాళిదాసు 1881 108
7 శ్రీగుణరత్నకోశః పరాశర భట్టారకుడు 1881 772
8 చంద్రాలోకము (వ్యాఖ్యా) శాత్తమారు విశ్వనాథశాస్త్రి 1888 70
9 ముద్రారాక్షసము విశాఖదత్తుడు 1893 155
10 ఆంధ్ర వ్యాకరణము తా. వెంకయ్య 1897 68
11 కువలయానందము అప్పయ్య దీక్షితులు 1897 264
12 శంబరాసుర విజయము శొంఠి భద్రాది రామశాస్త్రి 1898 76
13 శ్రీకందుకూరి వీరేశలింగ కృత గ్రంథములు-3 కందుకూరి వీరేశలింగము 1898 570
14 శనన్నయభట్టారక చారిత్రము-1 కాశీభట్ల బ్రహ్మయ్య 1901 105
15 హిందూదేశ చరిత్రము కె.ఎ. వీరరాఘవాచార్యులు 1901 78
16 లక్ష్మణరాయవ్యాసావళి కొమర్రాజు వేంకటలక్ష్మణరావు 1923 318
17 తపతీ సంవరణము కాకర్ల కొండలరావు 1923 86
18 రామరాజీయము వెంకయ్య 1923 66
19 చంపూభారతమ్‌ అనంతుడు 1927 455
20 హారావళి పురుషోత్తమదేవ 1928 78
21 గృహవాస్తు దర్పణము - 1928 102
22 ప్రపంచ నయ వంచకుల మోసములు పురాణం పిచ్చయ్యశాస్త్రి 1929 341
23 కాళిందీ కన్యా పరిణయము - 1929 68
24 ఆంధ్రహితోపదేశ చంపువు వేదము వేంకటరాయశాస్త్రి 1932 268
25 శ్రీరామావతారతత్త్వము జనమంచి శేషాద్రిశర్మ 1934 408
26 శ్రీదేవీ భాగవతము తిరుపతి వేంకటేశ్వర కవులు 1934 788
27 విహంగ విజయము జే.టి. కృష్ణశాస్త్రి 1935 85
28 స్తోత్రరత్నము రామానుజయ్య 1935 117
29 సూక్తి రత్నాకరము తూళా విశ్వనాథశాస్త్రి 1937 153
30 రెట్టమత శాస్త్రము - 1938 44

తాళపత్ర గ్రంథాలు -180

* అరుదైన వ్రాతప్రతులు :

1. నాట్యచూడామణి - సోమనార్యుడు(సంస్కృత శ్లోకాలకి తెలుగు టీక)

2. బ్రహ్మోత్తరఖండం - పోతరాజు పుల్లన

 
satta king tw